Showing posts with label భోగి పళ్ళూ - రేగు పళ్ళూ. Show all posts
Showing posts with label భోగి పళ్ళూ - రేగు పళ్ళూ. Show all posts

Thursday, January 18, 2018

భోగి పళ్ళూ - రేగు పళ్ళూ

నర, నారాయణులు విష్ణువు అంశలో జన్మించిన వారు. వారి తపస్సులో వారి ఆహారములు బదరీ ఫలాలు. బదరీ వృక్షము మహాలక్ష్మి అంశ అని కూడా చెబుతారు. బదరీ అంటే రేగు జాతి పళ్ళన్నీ. రేగు, సీమరేగు, Apple. నైవేద్యం పెట్టినప్పుడు కాశ్మీర బదరీ ఫల నైవేద్యం సమర్పయామి అని ఇక్కడ చెబుతారు. ఆచెట్లవల్లనే బదరికా వనమని పేరు వచ్చింది. శ్రీ కృష్ణ నిర్యాణమప్పుడు కూడా ఆయన ద్వారక సమీపములోని అడివిలో తిరుగుతుంటే మహాలక్స్మి అంశ ఆయనను అనుసరించినది. ఆయన ఒకచెట్టు క్రింద కూర్చున్నప్పుడు. అక్కడ బదరీ వృక్ష రూపంలో ఆయనకు నీడ ఇచ్చినది. అప్పుడే ఆయన మహాభినిష్క్రమణం జరిగినది.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...