ఇది మీకు తెలుసా? ఇప్పుడు మనం వాడుకొనే సామాన్యశకానికీ (Year CE2013) కి యేసుక్రీస్తు జీవితానికీ సంబంధములేదు. ఈ శక ప్రారంభ దినము ఆయన జయంతి కాదు, శిలువ వేసిన దినము కాదు.క్రీస్తు శకము అనడము మన అలవాటులో పొరపాటు. అందుచేత CE, BCE అనడమే ఇప్పటి పద్ధతి.
Nandiraju Radhakrishna ఈ విషయాలు ఇప్పటి వారికే కాదు దాదాపు సమకాలీనులమైన మాకూ తెలియని దౌర్భాగ్యం. మీరు చెప్పే వరకూ నాకూ పరిజ్ఞానం లేదు శర్మ గారూ.. తెల్లదొర పెత్తనం పోయినతర్వాత కూడా మన దొరలు ఏవీ తెలియనివ్వకుండా చేస్తున్నారు.చరిత్రను ముందునుంచే వక్రీకరించారుగా మనవాళ్ళే.