Showing posts with label LapTop. Show all posts
Showing posts with label LapTop. Show all posts

Thursday, January 18, 2018

లాప్ టాప్

Krishna Mohan
లాప్ టాప్ ణి ఈనాడు తెలుగు లో చర విగని అంటారట............. "తొడ బొంగరం" అనాలి కదా
My suggestion - Call it Urvasi.

Speech is silver, silence is gold. Why? In this age of instant communication we speak more, write more, offend more (intentionally or unintentionally). We hear more and see more. We are overloading our sense. What to do?

అనువాదం
ఒక భాష నుండి మరియొక భాషకు పారిభాషిక పదాలను అనువాదం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఒక భాషలో ఆపేరు ఎలా వచ్చింది? మరియొక భాషలో సహజంగా ఉండే విధంగా ఎలా చెప్పాలి.
1. అనువాదం అవసరమా? అవసరమే. ప్రతిపదం ఇంగ్లీషు పదమే అయితే తెలుగు ఘోరంగా ఉంటుంది. తెలుగు తనం పోతుంది. అలా అని కాఫీ టీ వంటి పదాలకు అక్కరాలేదు. స శర్కర దుగ్ధ మిశ్రిత కషాయము అనక్కరలేదు. 2. సెల్ ఫోన్ కు ఈనాడు అనువాదం చరవాణి. జయశ్రీ గారి చర్చ కు స్పందన వచ్చింది. నేను సంచారవాణి అన్నాను. రాధాకృష్ణ గారు వాణి అంటే వాక్కు అది ఫోన్ అనే పరికరానికి ఎలా సరిపోతుంది అన్నారు. ఫోన్ అంటే శబ్దం అనే అర్థం (phonetics, phoneme etc) పైగా కన్నడంలో టెలిఫోన్ కు దూరవాణి అన్న అనువాదం 50 సం. నుండి వాడుతున్నారు. మహరాష్ట్రలో దూరధ్వని అంటారు. అందుచేత మనకూ దూరవాణి సంచార వాణి సరిపోతాయి.ఆకాశవాణి అనే పదము సుపరిచితమే సెల్ అనేది technical word. mobile కు సంచార అనేది పరిచయమైన అనువాదమే 3. ఆధునిక పదజాలము పెంచుకోపోతే భాష మనలేదు. 4. Twitter కి కుహు కుహూ లేదా కిచ కిచ అనవచ్చు. 5. Lap Top కి ఊర్వశి అనవచ్చు. 6. BLOG in Telugu తెలుగులో కావాలంటే -- నా సాలెగూడు, నా అల్లిక, నేను అల్లిన వివరణ,సాలీడు (బ్లాగర్ ) లేదా - బ్లాగు, బ్లాగుట (వాగుట వలె), బ్లాగరి #for blog, to blog, blogger


The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...