Thursday, January 25, 2018

రైతు = పంటకాపు, కమతగాడు, పాలేరు, పొలమరి, సేద్యకాడు (తెలుగు)
రైతు = కర్షకుడు, హాలికుడు, వ్యవసాయదారు, కృషీవలుడు, సీరవాహనుడు, హలధరుడు (సంస్కృతం)
భొజనము = బోనము. కూడు, బువ్వ, పసాదము, సాదము, సాపాటు, కబళము, బువ్వ, తిండి, ఓగిరము, ఆరగింత (తెలుగు)
భోజనము = ఆహారము, ఓదనము (సంస్కృతం)

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్
వ్యాసుడు నారాయణావతారమే. అసలు నన్నయ శబ్దమే నారాయణ శబ్దభవము.ఆయన నారాయణుడే

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...