https://www.facebook.com/vallury.sarma/posts/530914513612633
https://www.facebook.com/vallury.sarma/posts/531993300171421
జ్యోతిష్యం మూఢ నమ్మకం అని టీవీ 9 గొంతుచించుకుంటుంది. ఆ చానెల్ వారు పరమ మూర్ఖులు. ఆ వాక్యము ఒక అర్థంలేని వాక్యము. జ్యోతిష్య అనే పదనికి అర్థం కాంతి కలది -"illumined" అని అర్థము. జ్యోతిష అని వారు చెప్పదలచినది. సూర్యుని వంటి కాంతి నక్షత్రం. లేదా అంతరిక్షంలోని కాంతినిచ్చే గ్రహ, నక్షత్రాదులనుగురించిన శాస్త్రము. (Both Astrology and Astronomy). శాస్త్రము వేరు నమ్మకము వేరు. శాస్త్రము అంటే - శాస్తి చ త్రాయతే - శాసించేది, రక్షించేది శాస్త్రమని అర్థం - ఉదా: వైద్య శాస్త్రం. నమ్మకం అంటే belief. ఇంక మూఢనమ్మకం అంటే అర్థంలేదు. ఏ నమ్మకాన్ని మనం మూఢమని వర్ణించలేము. అన్ని నమ్మకాలు నిరూపించలేనివే. ఎదుటివారిని ఎద్దేవా చేయడమే ఇక్కడ ఉద్దేశ్యం. మనవి వైజ్ఞానికం, ఎదుటివారివి మూఢం. జ్యోతిషం ఆరు వేదాంగాలలో ఒకటి. వ్యాకరణం, చందస్సు, శిక్ష, కల్పము, నిరుక్తం, జ్యోతిషం అవి.నేను వేదాన్ని నమ్ముతాను వేదాంగాలను నమ్మను అంటే అర్థం లేది. వధూవరుల జాతకాలు చూడటం ఎలాంటిదో, సుముహూర్త నిర్ణయం కూడా అలాంటిదే. కొందరు సిద్ధాంతి వద్దకు వెళ్ళి అర్థరాత్రి కాకుండా convenient ముహూర్తం పెట్టండి అని అడిగేవాళ్ళున్నారు. ముహూర్తాన్ని మీరు అనుసరించాలి, నమ్మకం ఉంటే. లేక పోతే ఆదివారం సాయంత్రం 4 గంటలకు అందరికీ సుఖం అని పెళ్ళి చేసుకోవాలి. వైదిక జ్యోతిషం ఆధునిక విజ్ఞానం (modern science) కాదు. వధూవరుల జాతకాలు చూపించి "వీరు విడాకులు కోరే అవకాశం ఉందా?" అంటే ఏమి చెప్పగలడు? దానికి కావలసినది. జాతకాలు match అవడం ముఖ్యంకాదు, ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థని నమ్మడం. నమ్మకంలేని ఆచారాలను పాటించడం కంటె రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళిచేసుకోవడం ఆధునికులమనుకునే వారికి తగినది. Probability theory will determine the chance of success.)

Srivalli says - A grave problem with reading on the Internet is that there is so much to read, so easily available, that one gets greedy, wishes to read everything, and ends up understanding nothing
There are 5 words - Data, information, intelligence, knowledge and wisdom. Today there is data and information flooded through media. We gather it for intelligence (in police and defence sense) - The small portion you care to digest is knowledge. Use it with wisdom.

Logic tells you to argue with yourself. Yoga teaches you to withdraw unto yourself. ---- Sadguru Sivananda Murty
శ్రీ వల్లిగారి ప్రశ్నలు - జంధ్యం ఎందుకు ధరిస్తారు? అంటే దాని ప్రాముఖ్యత ఏమిటి అని నా ఉద్దేశ్యం. అది కూడా కొన్ని కులాలలో/వర్ణాలలో మాత్రమే ఎందుకు ధరిస్తారు? ఉపనయనం, జంధ్యధారణ మగవారికి మాత్రమే ఎందుకు పరిమితం? *****
యజ్ఞోపవీత ధారణ ఉపనయనమనే (వడుగు అనే) ఒక వైదికసంస్కారంలోని అంతర్భాగం తెలుగులో జంధ్యం అంటాం. బాల్యావస్థనుండి బ్రహ్మచర్యాశ్రమానికి మార్పుని సూచిస్తుంది. తల్లిదండ్రులను వదలి గురువుగృహానికి (గురుకులానికి) వెళ్ళడానికి సమాయత్తంచేయడమే. మొదటిఘట్టం అనేక ప్రాయశ్చిత్తకర్మలు. జాతకర్మ,నామకరణం,అన్నప్రాశన,.. మొదలైన వాటిలో జరగిన దోషాల సవరణ ఉద్దేశ్యం. వేదాధ్యనానికి, మంత్రోపదేశానికి, .. అధికారాన్ని ఇస్తుంది. తండ్రి బ్రహ్మోపదేశం, గురువు గాయత్రి ఉపదేశిస్తారు. హిందూధర్మం లో వర్ణాశ్రమ ధర్మాలే ఉన్నాయి. కులం అనే సంస్కృతపదానికి అర్థం కుటుంబం లేదా సమూహం. కులాలని చెప్పుకునేవి professional groups. అది సమాజంలో జరిగినది, మతానికి సంబంధంలేనిది. యజ్ఞోపవీతాన్నే బ్రహ్మసూత్రమనికూడా అంటారు. స్త్రీ కి వివాహంలో మంగళసూత్రం వంటిదే. మూడు పోగులకు మూడువేదాలు, త్రిమూర్తులు, త్రిసంధ్యాకాలాల్లో జరిపే సంధ్యావందనాలు ఇవన్నీ symbolisms ఉన్నాయి. ఈ ధారణ మూడూ వర్ణాలకే కాదు ఇతరులు కూడా ధరిస్తారు. దయానంద సరస్వతి అందరినీ ధరించమనే చెప్పారు. పూర్వకాలంలో స్త్రీలు కూడా ధరించేవారట. తరువాతా కాలంలో వివాహ సమయములో వరునికి అదనపు పోగు ఇచ్చి ఆయన కర్మలలో ఫలం భార్యకు కూడా ఇచ్చారు. ఇంటర్‌నెట్‌లో యజ్ఞోపవీతం,ఉపనయనం search wordsగా ఇస్తే చాలా సమాచారం దొరుకుతుంది.
Lakshminarayana Murthy Ganti ఈ కాలంలోకూడా ఒకరెడ్డిగారుబాగా వేదం చదువుకొన్నవారు వారి కుమార్తెలకుకూడా. ఉపనయనం చేసారు హైద్రాబాదులో-గంటి
No comments:
Post a Comment