నాకు మొదటి రెండు పదాలూ బోధపడవు. ఆంధ్రపదము ప్రాచీనమైనది భౌగోళికనామము వేదకాలమునుండి, పురాణాల కాలం నుండి ఉన్నది. శాతవాహనుల కాలానికి ఆంధ్రదేశం ఉన్నది కాని తెలుగు శైశవంలోనే ఉన్నది. భాషా పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నది విశాల తెలంగాణా మాత్రమే. చరిత్రలో ఈవిశాల తెలంగాణా నాలుగు సమయాలలో ఉన్నది. కాకతీయుల పాలనలో, గోల్కొండ కుతుబ్ షాహీల పాలనలో, నైజాం నవాబులపాలనలో, స్వతంత్రభారతంలో 1956 నుండి నేటి వరకు. ఆంధ్రప్రదేశ్ అన్నపేరు ఉత్తర, మధ్య ప్రదేశ్ లకు మాచింగ్ గా వచ్చినది. విశాలాంధ్ర అన్నపేరు అప్పుడు కమ్మూనిష్టుల స్వంతం. ఆనాడు నిజాం నవాబు ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ వారికి, దత్త మండలాన్ని (సీడెడ్) బ్రిటిష్ వారికి తాకట్టు పెట్టారు. అప్పటినుండి ఈ ప్రాంతాల చరిత్ర మారింది. బ్రిటిష్ వారితో మద్రాసు సంబంధం యేర్పడినది. ఈ విదేశీ పాలన వలన మ్లేచ్చసంపర్కంతో ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి వచ్చింది. తమిళులు తెలుగు వారికి అన్యాయంచేస్తున్నారనే ఊహతో, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనిపించి ఉద్యమాలు మొదలుపెట్టారు. ఆనాడు చెన్నపురి తెలుగు సంస్కృతికి కేంద్రం. హైదరాబాదు ఆస్థాయికి ఏనాడూ చేరలేదు. పైగా రాష్ట్రంలోనే తెలుగు భాష పతనానికి కారణమయింది. మక్కా, మదీనాలతో బాటు, బెతెల్ హాం కూడా తెలుగువారికి మన ప్రభుత్వగుర్తింపుపొందిన పుణ్యస్థలమయినది. ఏడుకొండలని కూడా విభజించే యత్నాలు జరిగాయి. మన పరిధి మూడు రాష్ట్రాలుగా మారి ప్రపంచీకరణలో విశ్వవ్యాప్తమౌతూంది. మన పిల్లలు కొలిచేది ఆంగ్ల సరస్వతి. (పోనీ అపొలో పాలనలోని గ్రీక్ విద్యా దేవత). మన పిల్లలను భావి అమెరికా పౌరులుగా ఊహించుకునే తెలుగు వారు కోకొల్లలు. మనం ఉదారులం.ఐనా విభజన మన తత్త్వం. Two nation theory is obsolete, this is the age of multinationals ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. .
Tuesday, January 23, 2018
ప్రత్యేక తెలంగాణా - సమైక్యాంధ్ర - విశాల తెలంగాణా

Subscribe to:
Post Comments (Atom)
The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2
https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...
-
https://www.facebook.com/vallury.sarma/posts/615414371829313 Dr K. Sivananda Murty About the Book The Universe is perceived as the to...
-
https://www.facebook.com/vallury.sarma/posts/540571089313642 https://www.facebook.com/vallury.sarma/posts/540946075942810 https://www.f...
-
https://www.facebook.com/vallury.sarma/posts/530391606998257 సతీ అనసూయ, సతీ సావిత్రీ, సతీ సుమతీ వీళ్ళందరూ మొగుళ్ళు చేసిన అడ్డమైన పనులకి వ...
No comments:
Post a Comment