జ్ఞానం నాకు ఎవరి వలన కలిగినా స్వీకరిస్తాను. తప్పుట ఎందుకంటే . వారి పూర్వీకుల జ్ఞానం ఇతర్ల జ్ఞానం కంటే గొప్పదిట. పెద్దలు కొందరు అంటున్నారు . .మరి నేను చదువుకున్న సైన్సు మర్చి పోనా ?వారి పూర్వీకుల జ్ఞానం నా కు అందనప్పుడు నేను ఏమి చెయ్యాలి ? అన్న వారు ఇతర్ల జ్ఞానాలతో నిర్మించిన అంతర్జాలం లో ఆ మాట అంటున్నారేమిటి ? ఏమిటో !.
నా బుర్రకి ఇవి అర్ధం కావు.
జ్ఞానానికి మానం, పరిమాణం, గుణం ఉన్నాయి విజ్ఞానం జ్ఞానములో ఒక భాగం యదార్థ జ్ఞానానికి ఒక్క మూలపురుషుడు అంటూ ఉండరు. చదివిన సైన్సు పాఠాలు, సంప్రదాయంగా లభించిన సత్యాలు ఈనాడు మనకు అందుబాటులో ఉన్నంత వరకు పరిగణన లోనికి తీసుకోవలసినదే. జ్ఞానంలో ప్రాచ్యం, అప్రాచ్యం అనేది లేదు. మనకు తెలిసినంత వరకు అనే పరిమితి ఉన్నది అంతే. అన్నీ వేదాలలోని ఉన్నాయిష అంటే చాలదు. ఏ సూక్తం,, మంత్రంలో ఏమని ఉన్నదో చెప్పగలగాలి. ప్రాచీన శాస్త్రాలకు ఆధునిక విజ్ఞానానికి సమన్వయంకోసం ప్రయత్నించాలి. Internet టెక్నాలజీ వెనకాల ఉన్న భాషా శాస్త్రంలో పాణినీయం అనే అంశం ఉన్నది. అది వాళ్ళు acknowledge చేయడంలేదు. మనవాళ్ళు పుస్తకాలకు గైడులు వ్రాయడంలో నిమగ్నమై ఉన్నారు.
No comments:
Post a Comment