Thursday, January 25, 2018

నెహ్రూ తాత గారు గంగా ధార్ నెహ్రూ మొగల్ &పద్మిని కాశీ రామేశ్వర మజిలీ కథలలో చరిత్ర

Indians always thought India is well protected by its geography from the rest of mleccha-world. Himalayas had passes - Khyber and Bolan. They were never protected adequately . Buddhism, with its Ahimsa when adopted by kings, defence of the country was forgotten. Afghanistan precisely fell to Arab, Turkish invaders because of this weakness of Buddhism. Today the whole world is a tightly coupled system. If there is a cartoon in Europe, there will be trouble in India.


Jaji Sarma మత్తయ్య గారు వ్రాసిన ఈ నేహ్రుల పూర్వ చరిత్రలో ఆనంద భవన్ భవనము లోనే ఇందిరాగాంధీ వివాహము జరిగింది అని చాలా చాలా వ్రాసారు. అది చదువుతుంటే వీరు ముస్లింలు అనిపిస్తుంది
వ్యాఖ్య
నెహ్రూ తాత గారు గంగా ధార్ నెహ్రూ మొగల్ దర్బారులో కొత్వాలుగా పనిచేశారు. గంగాధర్ అని కాకుండా గంగా ధార్ అని నెహ్రూ స్వీయ చరిత్ర చెబుతుంది. ధార్ అన్నది కూడా కాశ్మీరీల ఇంటిపేరు. ఆ ఉద్యోగం ఆయనకు మహమ్మదీయ తీర్థం పుచ్చుకోకుండా వచ్చి ఉండదు. 1857లో స్వాతంత్ర్య యుద్ధమునకు (సిపాయిల తిరుగుబాటు)సహకరించాడని పాదుషా బహదూర్ షా జఫర్ ని బ్రిటిష్ వారు తొలగించారు. అప్పుడు కొలువు పోయిన గంగా ధార్ ( కాలవ గట్టు వారు అందుకు నెహ్రూ అని పిలిచేవారు) అలహాబాదు వచ్చి మళ్ళీ పూర్వ మతస్థులమే అని చెప్పుకుని ఉంటారని నా నమ్మకం. భండారు శ్రీనివాస రావుగారు వరంగల్లు లో ఒక లాయరుగారు వక్ఫ్ బోర్డు పదవికోసం అదేపని చేశారని వ్రాశారు. నేటికీ గల్ఫ్ ఉద్యోగాలకోసం,ముంబాయిలో ముస్లిములుగా మారి వెళ్ళే వాళ్ళూ కోకొల్లలు. పనివారికి యజమానుల పద్దతులు నచ్చుతాయి. ఇక రెండవ భార్యకోసం మతం పుచ్చుకున్న ధర్మేంద్ర హేమమాలినీల వంటివారు అనేకం.


మనం షేర్ మహమ్మద్ ఖాన్ సంగతి శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర దేవాలయం సంగతి ప్రస్తావించుకున్నాం. గురజాడ వారి కథ మతం-విమతంలో దీని ప్రసక్తి వస్తుంది. ఖాన్ గారి ఖాతాలో అరసవల్లి సూర్యదేవాలయాన్ని కూడా వేయాలని ఈ కథ చెబుతుంది. గోల్కొండ నవాబుల ఫౌజుదారులు కళింగాంధ్రలో చేసిన విధ్వంసం సా. శ 1641 లో జరిగినది. గోల్కొండ పేరు ఎలా వచ్చిందో తెలుసా ! అది మొదట గొల్లలకొండ అట. భాగమతిని ప్రేమించి నప్పుడు భాగ్యనగర్ గా నిర్మింపబడిన నగరం ఆమె నవాబు జనానాలో జేరుటకు హైదర్ మహల్ గామారి దానితోబాటుగా నగరంపేరు హైదరాబాదుగా మారిందట. ఇది కథలలో చరిత్ర. ఢిల్లీ చరిత్రకు దక్షిణ ఇండియా ప్రతిబింబం హైదరాబాదు. షేర్ మహమ్మదు ఖాన్ కు ఆంధ్ర ఘజని బిరుదం ఈయవచ్చును.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...