Thursday, January 25, 2018

మహాభారతాన్ని సెక్యులర్ పుస్తకమన్నా కురుక్షేత్ర యుద్ధాన్ని జెహాద్ అన్నా ఆవ్యాఖ్యలు వ్రాసిన వారి పరిమితదృష్టిని

https://www.facebook.com/vallury.sarma/posts/587270701310347

Mocharla Krishna Mohan wrote - sir please read the above article ... the writer there compared Bheeshma's words to Jeehad. I feel these word are insulting the great epic. what do you think? భీష్ముడు యుద్ధాన్ని ‘సంగ్రామయజ్ఞం’ అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటి ‘జిహాద్’ లా ధ్వనిస్తుంది!
VVS Sarma
http://www.saarangabooks.com/magazine/2013/10/16/... /comments
ఆబ్లాగ్ లో వ్యాసం వ్రాసిన కల్లూరి భాస్కరంగారు మరియొక వ్యాఖ్యకు సమాధానం ఇస్తూ ఇలా అంటారు - మనం ఏదో ఒక రూపానికి బందీ అయిపోతాం. వైవిధ్యాన్ని త్వరగా గుర్తించం. మహాభారతమే తీసుకోండి, దానిని ఓ పూజాగ్రంథంగా చూడడం నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. నా ఉద్దేశంలో మహాభారతం మన సామాజిక, రాజకీయ, ఆర్థిక చరిత్ర. అది పూర్తిగా ఒక సెక్యులర్ రచన. –
మహాభారతాన్ని సెక్యులర్ పుస్తకమన్నా కురుక్షేత్ర యుద్ధాన్ని జెహాద్ అన్నా ఆవ్యాఖ్యలు వ్రాసిన వారి పరిమితదృష్టిని సూచిస్తాయి తప్ప ఆ గ్రంధాన్ని సరిగా అర్థంచేసుకోవడం కాదు. ఆధునిక దృష్టికోణం తో విశ్లేషణ అనేముసుగుతో అర్ధ జ్ఞానంతో (half-baked-knowledge) చేస్తున్న వాదనలు. మహాభారతం పూజా గ్రంథం కాదు. నిజమే. సిఖ్ఖుమతంలో వలె గ్రంథసాహెబ్ అనేపేరుతో షోడశోపచారాలు చేయమనే ఉద్దేశ్యం కాదు. ప్రతి ఆచారం వెనుక ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. ముస్లిములతో ఉన్న - మహాభారతం - ధర్మ శాస్త్రం,నీతి శాస్త్రం,పురాణము,సంహితా-సమానం, లక్షణ గ్రంథం --- పురాణమంటేనే పంచ లక్షణాలు కలది - ప్రాచీన వంశాలు,, వంశాను చరితలు, ఆలక్షణాలలో అంతర్భాగాలు. జిహాద్ అన్నది ఉగ్రవాద సమస్య పేరుతో ఆధునిక కాలంలో ప్రచారం పొందినది. ఇది ఖురాను కల్పాన కాదు. ఇది క్రైస్తవ మతం నుండి వచ్చినదే - ఉదాహరణకు, Old Testament, Book of Deuteronomy లో అన్యదేవతలను పూజించేవారిని చంపమన్న వాక్యాలు ఉన్నాయి.
I shall give you a technical example - How do you look at a 3D object in 2D? For a house you have to give a plan, elevation, side view, perspective, rear view to grasp the shape of the house. Or ultimately you should go in for a virtual reality presentation on a computer for a walk through inside. Stephen Hawking's world is a hologram is the reverse of this
భారతయుద్ధాన్ని జెహాద్ అనినా, ద్రౌపది వివాహాన్ని a case of polyandry in a tribal society అనినా, యుద్ధంలోకృష్ణుణ్ణీ "a tricky mortal" who teaches high philosophy in the Gita and encourages Pandavas to win in unethical methods అనినా ఇవన్నీ ఈ వ్రాతలు వ్రాసేవారి అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడమే. కృష్ణుని విశ్వ సంహార రూపాన్ని చూచి అర్జునుడు వణకిపోయాడు. భారతం వ్యాసుని వీశ్వరూప దర్శనమే. మనకి మన గెలాక్సీయే అర్థం కాలేదు

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...