Monday, January 22, 2018

కేదార్నాథ్




విచారిస్తే తెలిసేది - భగవంతుడు యాత్రికులకు రెండుమూడు రోజులు దేవభూమి, తపోభూమి అయిన హిమాలయంలో ఉపవాస, జాగారాలతో తపస్సులుచేసే అవకాశం ఇచ్చాడని - ఊహించని అవకాశం

అఘోరేభ్యో 2థఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః
సర్వేభ్యో సర్వశర్యేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః
ఓం నమః శివాయ! నీ ఉగ్ర రూపమును చాలించి వీరిపై కరుణచూపు శివా!
మహోగ్రంగా గంగమ్మ, ఆగ్రహించిన అలకనంద చార్ఛామ్ యాత్రలో 131 మంది దుర్మరణం
కేదార్నాథ్లోనే 500 మంది గల్లంతు. 50 మంది జవాన్ల మృతి!
చిక్కుకుపోయిన లక్ష మంది బురదలో మునిగిన కేదారే శ్వరుడు – Andhra Jyothi June 19


Sivasankara Reddy asks : వరద ప్రవాహం ధాటికి కేదార్నాథ్ ఆలయం చుట్టూ ఉన్న అనేక నిర్మాణాలు కొట్టుకుపోయాయి.. ఆలయం మాత్రం భద్రంగా ఉంది. దీనికి కారణం ఏమిటి? వరదతోపాటు కొట్టుకు వచ్చిన భారి కొండరాళ్ళు సరిగా ఆలయం వెనుక వైపు నిలిచిపోయాయి. వరద నీళ్ళు నేరుగా మందిరాన్ని డీకొట్టకుండా ఈ రాళ్లు అడ్డుకున్నాయి. దీంతో మందిరానికి స్వల్ప నష్టం మాత్రమే జరిగింది. శివుడి ముందున్న నంది విగ్రహం కూడా చెక్కుచెదరలేదు . ఇది ఒకే సమయంలో జరుగు అనుకోని సంఘటనా ? శివుడి మహిమా ?

The environmental damage done to the Himalayas and the Himalayan River valleys in the name of development by constructing many dams and power projects without studying environmental consequences is responsible for what happened. Unplanned growth, corruption, substandard building construction indicates that it is not a just one time happening, and is going to be repeated now and then and our system would be caught unawares every time such an event happens as every time we wake up only after the event happening.
Protection of mandira is not Siva’s responsibility. It is the power of the prayer of devotees to Him that can direct His grace to them, in protecting a structure in which they invoke His divine presence. Himalaya is the abode of Siva, the place he did penance after Daksha yajna and Sati’s departure. In every stone, every hill, every blade of grass there is Siva and Ganga is there surrounding Him everywhere. Miracles naturally happen without his direct action. The floods definitely represent the fury of Rudra. Pray to him to assume his form as Siva and Samkara.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...