Thursday, January 25, 2018

On Cosmologies – 7

https://www.facebook.com/vallury.sarma/posts/578599295510821

మనం ఈ విశ్వమును గురించి అర్థంచేసుకునే ప్రయత్నంలో రెండు ప్రయత్నాలు, వాటికి సంబందించిన ప్రతీకలు (models) చూశాం. ఒకటి ఆధునిక కాస్మాలజీ లోని గెలాక్సీలు వాటిని గురించిన భౌతిక శాస్త్రాలు - ఖగోళ శాస్త్రం, కణభౌతిక శాస్త్రం (Particle Physics). రెండవది మన పురాణాలు, జ్యోతిష శాస్త్రం, రెండిటికి సంబంధించినది.మానవ జీవితం. పాలపుంత లేక వియత్పథమనే ఒక గెలాక్సీలో కేంద్రానికి దూరంగా ఉన్న ఒకశాఖలో ఒక సామాన్య నక్షత్రం సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తున్న భూమి అనే ఒక గ్రహంలో అనేక జీవరాశులలో ఒక అల్ప జీవి మానవుడు. విశ్వనిర్మాణంతో అతనికి సంబంధం లేదు. కొన్ని పరిస్థితులలో ఇక్కడ జీవులు ఆవిర్భవించారు. జననం నుండి మరణం వరకు ఆమానవుని లేదా ఇతర జీవుల జీవనం. పురాణాల ప్రకారం బ్రహ్మమనే ఒక నిత్య సత్యమనే వస్తువులో కలిగిన చైతన్యముతో మూల ప్రకృతితో కలసి ఆవిర్భవించినది సృష్టి. ఒక పరమాత్మ, వస్తుతః అదే ఆత్మ వస్తువు కలిగిన అనేక లక్షలకోట్ల (ట్రిలియనుల) జీవులు, పరమాత్మనుండి ఆయన సంకల్పముతో ఉద్బవించిన బ్రహ్మాండములు, బ్రహ్మదేవుడు. బ్రహ్మాండములోని 14 ముఖ్యలోకములు, వాని మధ్యలో భూలోకము. ఈజీవులకు ఒక ప్రయాణం ఉంది. భూమిపై జన్మించి కాలాక్రమేణా మరణించిన జీవులు తమకర్మ ఫలంగా ఉత్తమలోకములు చేరి, అంతమున పరమాత్మలో లీనమవడం మానవజన్మ పరమార్థం. కాని కోటికొక్కరు కూడా ఒక జన్మలో ఈ ప్రయాణము చేయరు. చనిపోయిన తరువాత శరీరమునుంది విడిపడిన జీవులు భూమికి సమీపములోని ప్రేతలోకము, యమలోకము, నరకము, గంధర్వ, యక్ష, విద్యాధరాది లోకములలో కొంతకాలము గడపి తిరిగి భూలోకములో ఒక మనిషిగా గాని, ఇతర ప్రాణులుగాగాని జన్మిస్తారు.
ఈ జీవునికి వ్యక్తికీ గల సంబంధాన్నే భారతీయవేదాంతం ప్రతిపాదిస్తుంది. ఆధునిక విజ్ఞానంలో ఇది సైకాలజీలో అంతర్భాగము. పాశ్చాత్యులు mind గా వ్యవహరించే మనస్సు, అంతఃకరణ అనే దానిని గురించి భారతీయతత్త్వ శాస్త్రంలో లోతైన అవగాహన ఉన్నది. సైకాలజీ ఇప్పుడిప్పుడే దీనిని గుర్తిస్తూంది. మన విద్యా వ్యవస్థలోని బలహీనతల వలన సామాజిక శాస్త్రాలకు, హిందూ మతం, వేదాంతం పై ఉన్నత విద్యలకు మనదేశంలో ఆదరణలేదు. పాశ్చాత్యులు మన గ్రంధాలు చదివి due credit ఇవ్వరు. ఆత్మ గురించి The Atman Project నిర్వహించిన Ken Wilbur అద్వైత వేదాంతము, బౌద్ధ తత్త్వ శాస్త్రము, అరవిందుని
Integral Yoga క్షుణ్ణంగా చదివి అనేక పుస్తకాలు వ్రాసి ఏమంటాడో చూడండి. Are the mystics and sages insane? Because they all tell variations on the same story, don't they? The story of awakening one morning and discovering you are one with the All, in a timeless and eternal and infinite fashion. Yes, maybe they are crazy, these divine fools. Maybe they are mumbling idiots in the face of the Abyss. Maybe they need a nice, understanding therapist. Yes, I'm sure that would help. But then, I wonder. Maybe the evolutionary sequence really is from matter to body to mind to soul to spirit, each transcending and including, each with a greater depth and greater consciousness and wider embrace. And in the highest reaches of evolution, maybe, just maybe, an individual's consciousness does indeed touch infinity—a total embrace of the entire Kosmos—a Kosmic consciousness that is Spirit awakened to its own true nature. It's at least plausible. And tell me: is that story, sung by mystics and sages the world over, any crazier than the scientific materialism story, which is that the entire sequence is a tale told by an idiot, full of sound and fury, signifying absolutely nothing? Listen very carefully: just which of those two stories actually sounds totally insane?
— Ken Wilber, A Brief History of Everything, 42–3
Wilber’s statement is an example of “Digestion of Hinduism” in Western (Christian) Universalism without preserving its distinctions, uniqueness and fundamental differences. Among Hindus only Rajiv Malhotra understands this.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...