https://www.facebook.com/vallury.sarma/posts/843605672343514

ధర్మమనేద్దాన్ని నిర్వచించడం కష్టం. మీరు ప్రయత్నించారు. సంతోషం. అది చాలా విశాలమైనది, సూక్ష్మమయినది కూడా. గీతలో చెప్పిన స్వధర్మానికి పుట్టుకతో వచ్చిన కులమనే పేరుతో నేడు చలామణీలో ఉన్న గుర్తింపు చీటీకి సంబంధమేలేదు. పుట్టుకతో వచ్చిన కులవృత్తిలో ఉండటానికి, లేక పోవడానికి ఒక వ్యక్తి స్వధర్మానికీ సంబంధంలేదు. నా స్వధర్మమంటే నాకు ఎదురైన సందర్భంలో, నేను ఉన్న పరిస్థితిలో, నేను ఆచరించవలసిన కర్తవ్యం. ఒక ప్రభుత్వోద్యోగి లంచం తీసుకుంటే అది అధర్మం. తానుచేయాల్సిన పని భక్తి శ్రద్ధలతో చేయడం అది ధర్మం. ఎవరికీ కావాలని అన్యాయంచేయకపోవడం ధర్మం.హత్య అధర్మం. యుద్ధభూమిలోనో,ఒక రక్షణ వ్యవస్థలోనో చొరబడినవారిని కాల్చి చంపడం స్వధర్మం.ఇది హిందువులకో భారతీయులకో స్త్రీలకో వర్తించేది కాదు. విశ్వవ్యాప్తమైనది. Taking appropriate action, saying an appropriate word, behaving in appropriate way by one at a particular time and place and in a given situation is dharma అందుకే ధర్మ సూక్ష్మం తెలియాలి అంటారు.

No comments:
Post a Comment