https://www.facebook.com/vallury.sarma/posts/843967802307301
జయంతి, వర్ధంతి -- ఆ మధ్య ఎవరో అడిగారు. బ్రతికున్నవారి జయంతి జరుపుకోవచ్చునా? అనేప్రశ్న
వినగానే సంస్కృత పదాలుగా తెలిసే ఈ పదాల అసలు అర్థమేమిటి? వానిని ఇప్పుడు వాడుకభాషలో ఎలావాడుతున్నాము? చూద్దాము. మొదటి పదం ఒకటే సంస్కృత నిఘంటువులలో కనబడుతుంది.
జయంతి = 1. గౌరి, “जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी ।
दुर्गा शिवा क्षमा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते ॥ 2. ఇంద్రపుత్రి (పుత్రుడు జయంతుడు)3. పుణ్యతిథి - “जयं पुण्यञ्च कुरुते जयन्तीमिति तां विदुः । रोहिणीसहिता कृष्णा मासे च श्रावणेऽष्टमी ॥ కృష్ణష్టమి రోహిణీ సహితం గా వస్తే కృష్ణజయంతి అనేవారు. రామ జయంతి అనం.నృసింహజయంతి, హనుమజ్జయంతి అనివాడుకలో ఉన్నాయి. మనుష్యులకు జయంతి అన్వయించదు. సంస్మరణ దినం అంటే చాలు. జన్మ, మరణాలకు జయంతి వర్తిస్తుంది. వారికి జయమగుగాక అని అర్థం. ఇక వర్ధంతి అనేపదం మరణపు తేదీకి ఆధునికులు సృష్టించినది.శాస్తృఇయమైన పదం కాదు.

No comments:
Post a Comment