https://www.facebook.com/vallury.sarma/posts/515315811839170
హిందూమతం 1500-1947 Devotion and Increasing Confusion
సనాతనధర్మ చరిత్రలో ఈ సమయం చాల ముఖ్యమైనది. ప్రతి ప్రాంతములోనూ ఉద్భవించిన వందలసంఖ్యలోని భక్తి మార్గ ప్రవక్తలవలన ఇస్లాం, క్రైస్తవ మతాల తాకిడికి హిందూమతం కొంతవరకు తట్టుకోగలిగినది. విజయనగర సామ్రాజ్యం, తరువాత మరాఠా రాజ్యం, మధుర, తంజావూరు రాజ్యాల పాలనలో కొంతవరకు భారతీయ భాషలు, సంగీత-సాహిత్యాలు అభివృద్ధి చెందాయి. కర్ణాటకలో పురందరదాసు, ఆంధ్రలో అన్నమయ్య,వంటివారు శాస్త్రీయ సంగీతాన్ని భక్తిమార్గ ప్రచారానికి సాధనంగా వాడుకున్నారు. నృత్యం వంటి కళలు కూడా దీనికే అనుబంధాలయ్యాయి.
కాని హిందూమత అనుయాయులలొనే తమ మతంపట్ల అవగాహనకొరవడి, అస్పష్టత చోటుచేసుకొన్నది. విద్యావంతులకే హిందూమతం అనిర్వచనీయంగా, ఒక బ్రహ్మపదార్థంగా, లేకపోతే, ఒక చివరి రోజులలో ఉన్న మతంగా కనుపడ సాగినది. ఇది ఇప్పటి వరకూ కొనసాగుతోనే ఉన్నది. ఉదాహరణకు ఈదేశపు ప్రథమ ప్రధాని, Discovery of India, Glimpses of World History రచించిన మహనీయుడు నెహ్రూ 1928లో బొంబాయిలో ఒక విద్యార్థుల సమావేశంలో మాట్లాడిన పలుకులు చూడండి. "Much is said about the superiority of our religion, art, music and philosophy. But what are they today? Your religion has become a thing of the kitchen, as to what you can eat, and what you cannot eat, as to whom you can touch, and whom you cannot touch....religion in India will kill that country and its peoples, if it is not subdued" దీని అర్థం ఏమిటి? వాళ్ళ అమ్మ బహుశా తమ వంట ఇంటిలో చూపిన చాదస్తము, మూఢాచారము మినహాయించి, ఆయనకు హిందూమతమును గురించిన అవగాహన శూన్యమని చెప్పాలి. నెహ్రూ ఈ మాటలుచెప్పినది దేశవిభజనకు 19 సం. ముందు. ఈయన స్వాతంత్ర్యంవచ్చాక సెక్యులరిజం పేరుతో అణచివేసినది హిందూమతాన్ని, ప్రోత్సహించబడినవి ఇస్లాం, క్రైస్తవమతాలు. ఎప్పుడో 1928లో ఆయన చెప్పినది ఇప్పుడెందుకో అని అడగవచ్చును. ఇప్పుడు భారత ప్రభుత్వలో మంత్రిగా పనిచేస్తున్న శశి థరూర్ మహాశయుడు పది సంవత్సరాలక్రితం Nehru-A BiographY అనే పుస్తకములో నెహ్రూ సెక్యులరిజమును కీర్తిస్తూవ్రాసిన వాక్యములలో ఇది ఒకటి. ఇది శశి థరూర్ ఆనాటి తన రాజకీయ ఆకాంక్షలమేరకు వ్రాశాడు అనుకుందాం. శశి థరూర్ పుస్తకముయొక్క సారాంశాన్ని బిల్లీ గ్రాహం అనే ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు తన వెబ్సైట్లో పెట్టాడు. హిందూమతము గురించి తాను అనదలచుకున్న మాటలను శశి థరూర్ పుస్తకం ద్వారా నెహ్రూమాటలలో వివరించాడన్న మాట.
నాకు ఇదే గందరగోళం వేదాంతాచార్యుడు, పూర్వ భారత రాష్ట్రపతి ఐన సర్వేపల్లి రాధాకృష్ణన్ (అసలు పేరు రాధాకృష్ణయ్య) ఇచ్చిన అనేక నిర్వచనాలలో కూడా కనుపిస్తుంది. ఆయన భారతీయ వేదాంతాన్ని ఔపోశన పట్టిన అగస్త్యమహర్షి. ఉదాహరణకు ఆయన ఇచ్చిన ఒక నిర్వచనం -- "Hinduism is not bound up with a creed or a book, a prophet or a founder, but is persistent search for truth on the basis of a continuously renewed experience. Hinduism is human thought about God in continuous evolution."

హిందూమతము అనేక మహర్షుల తపః ఫలముగా, వారికి శ్రుతిగా వినబడి, వారి శిష్య ప్రశిష్యులద్వారా మనకు అందచేయబడిన వేదరాశి పై ఆధారపడిన సనాతనమూ, విశ్వజనీనమూ, సృష్టిజ్ఞాన, బ్రహ్మజ్ఞాన దాయకము ఐనమతము. అనేకుల ప్రత్యక్షానుభవంపై ఆధారపడి వారి తపస్సుల ఫలముగా నిత్యనూతనంగా, సందర్భోచితంగా పరిణామంచెందగల తత్త్వ శాస్త్రముకలిగిన మతము.
నాకు నా నిర్వచనము ఎక్కువ తర్కయుక్తంగా కనుపిస్తుంది.
Defects in Radhakrishnan’s definition in my view and my comments.
1. It starts with negation - Hinduism is not bound up with a creed or a book, a prophet or a founder, Truly, Hinduism is bound with Maharshis who brought to us the Veda which describes the ultimate cause of everything.
2. It is persistent search for truth – That means Truth eludes us after so long – We know the ultimate truth – the maha vakyas – the persistent search is for an appropriate path to moksha appropriate to the place and time – like the Gita of Krishna and the number of Bhakti proponents around CE 1500.
3. Hinduism is NOT human thought about God. Nor is there a continuous evolution. God in Heaven is Indra. God the creator is Brahma. God the sustainer is Vishnu, God the annihilator is Rudra, the one beyond creation is Maha Vishnu and his Vishnu Maya, the one beyond is Prakriti and Purusha or Parameswara and Parameswari., the one beyond is Nirguna Brahma.

No comments:
Post a Comment