https://www.facebook.com/vallury.sarma/posts/491925990844819
కులం, మతం ఉన్నాయి; ఉంటాయి. వాటినిగురించి ఇంతగోల ఎందుకు? ఇవి నిన్న మొన్న వచ్చినవి కావు. వేల సంవత్సరాల చరిత్ర ఉంది వాటికి. "హాం ఫట్ " అంటే అదృశ్యమైపోవు. అవి చెడ్డవే అని ఎందుకు భావించాలి? వాటితో ఎందుకు పోరాడాలి ? దేశ స్వాతంత్ర్యం వచ్చాకే వీటికి రాజకీయం తోడైనది. నిజానికి కులం మతం పుట్టుకతో వచ్చిన ఆధార్ కార్డులు. ఆధార్ కార్డులో చిరునామా వలెనే వాటిని మార్చుకోవచ్చుకూడా. మన దేశంలో అనేక క్రైస్తవులు, వారి పూర్వీకులు ఒకప్పుడు హిందువులే. ఇదే అనేకముస్లిములు కూడా ముస్లిం యుగంలో మతం మార్చుకొన్నవారే.బ్రదర్ అనిల్ కుమార్ తన వెబ్ సైట్ లో తాను సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చానని గర్వంగా చెప్పుకుంటాడు. The founder and chairman of AWE, Bro. Anil Kumar was an orthodox Brahmin by birth. However the passion that he has developed towards the living God has made him the renowned Evangelist, marking a turning point in his life which made a phenomenal growth as an international Evangelist. బ్రాహ్మణ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, దళిత (అనేక కులాలకు రాజకీయ నామం) క్రైస్తవులు అన్నది రాజకీయ పదజాలమే.ఇది హస్యాస్పదమని కూడా గుర్తించరు. బ్రాహ్మణులు చెప్పుకునే అనేక ఋషిగోత్రాల మూలపురుషుల కులం ఏమిటి? వ్యాసుడు ఇప్పటి లెక్కలో వెనుకబడిన తరగతి వాడే? నాటినుండి నేటి వరకు కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు జరుగుతున్నాయి. కానికులధర్మాన్ని, మతధర్మాన్ని అనుసరించే వాళ్ళని అనుసరించనీయండి. వద్దనడానికి మీరెవరు?మనుష్యుల సహజ గుణం విభజించుకోవడము. caste లేకపోతే class ఉండితీరుతుంది. లేకపోతే అమెరికా లోవలె race ఉంటుంది.
P Mallikarjuna Rao Sir what you say is true so long as caste serves as an identification label. But it always exceeded that. What is unpleasant is the hierarchy it has created. If it is just a label no problem.
Vvs Sarma Inequality and classification are the characteristics of human societies. No society is free from these. Usually it is economic position, that creates the real hierarchy in societies. My point is caste and religion can not and need not be abhorred in India or any other place. The differences have to be accepted. Are Brahmins respected today in India? They are the neo-dalits.
No comments:
Post a Comment