ఈ రెండూ సంబంధంలేని పదాలు. మొదటిది మానవులందరికి, మహర్షులకు, దేవతలకు ఉండే సహజ లక్షణం. ఇంగ్లీషు పదం Love. ఇది వ్యక్తిని సృష్టి లోని సమస్తముతో కలిపే సద్భావన. మోహం అనేది ఒక అంతః శ్శత్రువు. ఇంకా అనేక అర్థాలున్నాయి. అజ్ఞానం, మూర్చ, చిత్తవైకల్యము. యుద్ధంలో సమ్మోహనాస్త్రము వాడుతారు. భువనమోహనమైన అందము. నాది అని స్వంతం చేసుకోవాలన్న మమకారము. దానిని ప్రేమ అని భ్రమ పడతారు. (Infatuation)
No comments:
Post a Comment