Thursday, January 18, 2018

ఈ మధ్య 30 ఏళ్ళ క్రితం సంప్రదాయ వివాహాలు చేసుకున్న వాళ్ళ పిల్లలలో అధిక సంఖ్యాకులు కులాంతర, మతాంతర, ప్రాంతేతర, భాషేతర వివాహాలు చేసుకోడం కంటికి కనుపించే సత్యం. నా సహోద్యోగులలో ఇది సుమారు 50% ఉంటూంది.అందుచేత కులాలు, మన ప్రాంతీయభాషలు చరమ దశకు చేరుకుంటున్నాయనేది సత్యం.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...