శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు నిర్ధారణలు ఎప్పుడూ అర్ధ సత్యాలే. చరిత్రకారుల ఊహలు అంతే. అప్పటికి అందుబాటులో ఉన్న సాక్ష్యం ఆధారంగా, వారి దృష్టికోణాలకు అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు మన దేశ చరిత్ర లో తేదీలను అసలు నమ్మరాదు. వారుచెప్పే వేదకాలం, పురాణ ఇతిహాసాల కాలం అన్నీ తప్పులే. స్వాతంత్ర్యము వచ్చాక విడేశీయుల వక్ర దృష్టి, మన వామపక్ష చరిత్రకారులచేతిలో పడి మనపుస్తకాలు ప్రామాణికతను పూర్తిగా కోల్పోయాయి.
No comments:
Post a Comment