https://www.facebook.com/vallury.sarma/posts/471050686265683
4.13
catur-varnyam maya srishtam guna-karma-vibhaagasah |
tasya kartaaram api maam viddhy akartaaram avyayam ||
The four orders (varnas) were created by me for classifying humans according to their qualities and their actions. Though I am the author of this, know me as a non-doer and as imperishable.
4:13 (purport)
The Lord said he created four varnas or categories of humans based on their qualities (gunas) and the actions (karmas) done by them. He has only said “four orders” but he did not name them as Brahmana, Kshatriya, Vysya and Sudra. We, humans, have identified them with the four social groups in our society. This assignment does not seem correct, because just saying “He is a Brahmana or He is a Sudra” does not identify each one’s varna or category. This is because the gunas do not exist exclusively in any individual. The qualities are mixed up in every human being. A guna (quality) and a corresponding karma are not seen in most individuals. Every individual belongs to all the four categories. It is not possible for any one in the society to belong to one Varna, says the Lord. The relation between a jiva and the three gunas pervading the creation is responsible for the natural disposition of an individual and his actions. The fruits of those actions belong to that jiva only. Therefore, the human being and his qualities are not permanent. In the cycle of births and deaths, a human being, that is jiva, is gradually evolving. In the course of time he will be redeemed. Sadhana lies in selecting and cultivating appropriate gunas, which take you closer to God and not brood over the varna or jati acquired at birth.
పురుష సూక్తం లోని ఈ భాగాన్ని చాలా అపార్థం చేసుకున్నారు. అలాగే భగవద్గీతలోని "చాతుర్వర్ణ్యం మయా సృష్టం" అనే శ్లోకాన్ని కూడా.భగవంతుడు సృషించింది గుణ-కర్మలతో కూడిన వృత్తులను. బ్రాహ్మణులు వేదాన్ని రక్షించి తరతరాలుగా నిలబెట్టడానికి ఏర్పడిన వారు. అందుచేత విరాట్పురుషుని ముఖము (అంటేనోరు, వాక్కు). భహు బలము క్షాత్రానికి సంకేతం. అందులకు బాహువులతో సంబంధం. ఊరువులూ, పాదాలు చలనానికి సంకేతం. సమాజం నడవడానికి అత్యవసరమైన కర్మేంద్రియాలు. వాణిజ్యాన్ని, చేతివృత్తులను, కాయ కష్టాన్ని సూచించేవి. దీనికే సమాజంలో అత్యధికసంఖ్యాకులు కావాలి. ఒకమహనీయునికి నమస్కారం చేయాలంటే ఆయన పాదాలకు నమస్కరించాలి. పాదాలు అంటే అగౌరవపరచడం కాదు. అవి పూజార్హమైనవి. వీనిలో ఉచ్చనీచాలు ఏవీలేవు. ఇవి పుట్టుకతో వస్తాయనివేదం ఎక్కడా చెప్పలేదు. యజుర్వేదంలో రుద్రం అన్నివృత్తులనూ చెప్తుంది. "నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చవో నమః, నమః పుంజిష్టేభ్యో, నిషాదేభ్యశ్చవో నమః, నమః శ్వభ్య, శ్వపతిభ్యశ్చవో నమః" కుమ్మరులలో, కమ్మరులలో, జాలరులలో, బోయలలో,, కుక్కలలో, కుక్కలను పెంచే వారలలో, తానే ఉంటాను. అటువంటి రుద్రునికి నమస్కారము. ఇది వేదకాలం నాటి మాట. భగవద్గీత మనకు అత్యంత సమీపమైనది. కలియుగావసరముగా చెప్పబడ్డది. కృష్ణుని వాక్కు మనకి వేదమంత ప్రమాణము. భారతము యక్ష ప్రశ్నలలో జన్మ తో వచ్చిన కుల ప్రసక్తి ఉన్నది. బ్రాహ్మణుడు అంటే ఎవరు? అనే ప్రశ్న వేస్తాడు యక్షుడు. (బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?ప్రవర్తన మాత్రమే) అన్ని కథలలోనూ ఒక బీద బ్రాహ్మణుడు అనే వస్తుంది. తరతరాలుగా అదే మాట నిజం. ఇప్పుడు ఒక వైద్యుడు, ఒక యాంత్రికుడు (engineer)శూద్రుల కిందే లెక్క కదా?

బ్రాహ్మణో”உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః |
ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

No comments:
Post a Comment