మన చరిత్ర ఎప్పుడు ప్రారంభమైనది? 1947 లోనా, 1857 లోనా, 1001లో ఘజనీ మహమ్మదు దండయాత్రతోనా, చోళ, చాళుక్య,గుప్త, మౌర్య వంటి రాజ వంశాలతోనా , సింధు/సరస్వతీ నాగరికత తోనా, మహాభారత యుద్ధం తోనా, రామాయణంతోనా, వేదాలతోనా? ఈకథలకు 1947కు విడదీయలేని సంబంధం ఉన్నది. ఇక వ్యక్తులు - చరిత్ర గతిని మార్చిన వారు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు చంద్రగుప్తుడు, అశోకుడు, ఆది శంకరుడు, ఘజనీ, ఘోరీ, రాజరాజనరేంద్రుడు, రాజేంద్రచోళుడు, రామానుజ, మధ్వా చార్యులు, విద్యారణ్యుడు, హరిహర, బుక్క, కృష్ణదేవ రాయలు, ఔరంగజేబు, శివాజీ, వాస్కోడగామా, క్సేవియర్, తులసీదాసు, చైతన్యుడు,,ఝాన్సీ రాణి, డల్హౌసీ, విక్టోరియా, తిలక్, గాంధీ, జిన్నా నెహ్రూ, ఇందిరా, సోనియా, NTR, YSR . We shall review post- Mahabharata war, the history of Kali Yuga.
Nandiraju Radhakrishnagave a title to his post. Not Mahabharata, it is corrupted Bharata. The title is not a casual one. A clue to the answer for his question may be contained in his caption. Let us explore the history of last 5000 years. We may get some answers.
No comments:
Post a Comment