Tuesday, January 16, 2018

వాళ్ళకు పంచాంగంలేదు. మూడే అంగాలు. దిన నెల వారాలు.

ఈ రోజు 31-12-2012. రేపు సామాన్య శకం కాలెండర్లో 1-1-2013. ఆయితే ఏమిటి? ఒక మార్పు. అంతకన్న విశేషం ఏముంది? పాశ్చాత్యులు నిశాచరులు. వాళ్ళకు దినం అర్థరాత్రి 00.00 కు ప్రారంభం అవుతుంది. ఈ మధ్య మనకు కూడా ఈపిచ్చి ముదిరింది. అర్ధరాత్రి త్రాగి కారులు నడిపి సంబరాల పేరిట ప్రమాదాలు కొని తెచ్చుకుంతారు. వాళ్ళకు పంచాంగంలేదు. మూడే అంగాలు. దిన నెల వారాలు. ఒకటి జనవరి మంగళవారం అంతే. పంచాంగం (పఞ్చాఙ్గమ్)తిథి వార నక్షత్రా కరణ యోగాలను తెలుపుతుంది. ఒకే రోజు ఒకరికి క్షేమ తార అయితే ఒకరికి నైధన తార , మరి ఒకరికి విపత్తార అవుతుంది. మనకు దినం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. ఆ వేడుకలు ఉదయమే చేసుకుంటే అందరికీ క్షేమం.
https://www.facebook.com/vallury.sarma/posts/467196793317739

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...