Tuesday, January 16, 2018

మానవ సేవయే మాధవ సేవ. ఇది తరుచువినేవాక్యం

What is the meaning of the fancy dress of Sanata Claus seen on many posts.? Chandra Babu Naidu wearing it okay. He is begging for the votes of the majority Christian rural communities of Andhra Pradesh. The most distressing photo is Radha and Krishna wearing this fancy dress. What is this stupidity? Is it a joke or is it meant as an insult to them? It is blasphemy if you know what the word means.

మానవ సేవయే మాధవ సేవ. ఇది తరుచువినేవాక్యం. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? దీని అర్థ మేమిటి? తోటి మానవులకు సేవ చేయడమే మాధవునికి సేవ అని అర్థమా? కానే కాదు. అసలు ఒక మానవుని శక్తి యెంత? అతడు చేయగల సేవ ఎంత? మాధవుడుచేసే సేవ మానవులసేవయే. భగవంతుడు ఉన్నదే మనకు సేవ చేయడానికి. మనము తినే అన్నము, మనము పీల్చే గాలి,మనము త్రాగే నీరు అన్నీ ఆయన ఇచ్చినవే. ఆయనకు మనము యేమివ్వగలము? పూజ సేవకాదు. మన కృతజ్ఞతను తెలుపుకోవడము. మనము చేస్తున్నామని అహంకరించే ప్రతిసేవ ఆయన ఇచ్చినదానిలో మన అల్పబుద్ధికి తోచిన పని చేస్తున్నాము. మనము చేస్తున్నామనుకున్న పనికి మనము ఉపకరణాలు మాత్రమే. సంకల్పము వద్దనుండి ఆయనదే. మనం కర్తలమనుకుంటే అప్పుడు మనకు అనవసరముగా పుణ్యము వచ్చిమరొక జన్మ వస్తుంది.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...