Sunday, January 21, 2018

Shrinking space of Hinduism in India

Society always has three sections of people - one section who talk and who oppose them on the same plane (this, we think, is democracy), the large second section which only reads the arguments of both sides and is indifferent, the third section which creates a street riot. Whether it is demand for Telengana, or releasing a book on preservation of Visalandhra, the procedure is the same. This is democracy, mobocracy, whatever you may call it. This is the way it is done.

నాకు ఈ రోజే కనువిప్పు అయినది.రేపు బాంక్ కివెడదామనుకున్నాను. ఇంతాచేసి వెడితే, శ్రీరామనవమి సెలవేమో అని అనుమానం వచ్చినది. అప్పుడు నెట్ లో కర్ణాటక సెలవుల పట్టిక చూఛాను. శ్రీ రామనవమి, కృష్ణాష్టమి సెలవు దినాలు కాదు.ఆంధ్రప్రదేశ్ లిస్టు చూచాను. అక్కడా కాదు. ఇక్కడ మహావీర జయంతికి ఉన్నది. ఆశ్చర్యం వాల్మీకి జయంతికి ఉంది. ఉత్తర ప్రదేశ్ చూచాను. అక్కడ సెలవులు. నీతి: మహమ్మదు ప్రవక్త, యేసు క్రీస్తు జాతీయ నాయకులు, శ్రీ రాముడు శ్రీకృష్ణుడు ప్రాంతీయ నాయకులు.
పంజాబులో వినాయక చవితికి సెలవులేదు.NI act లో అవకతవకలు.12సెలవులకి ఏ రాష్ట్రానికి వారు సెలక్టు చేసుకోవచ్చు.-గంటి
Vvs Sarma Srinivasrao Bhandaruహిందువులకు ఏకోశానా తాము అధికసంఖ్యాకులమనే భావం కలుగకూడదని ప్రభుత్వ అభిమతం. రంజాన్, బక్రీద్, మొహరం అనే మూడూ శలవులున్న ముస్లిములకు వీ.పీ.సింగ్ మిలాదినబీ ప్రసాదించాడు. దానితో హిందువుల పండగ ఒకటి పోయింది. బుద్ధపౌర్ణమికూడా స్వాతంత్ర్యం వచ్చాక చాలారోజులవరకూ లేదు. కాని అంబేద్కరు ప్రేరణతో బౌద్ధులైన దళితవర్గానికి, బౌద్ధ అల్ప సంఖ్యాకులను తృప్తి పరచడానికీ బౌద్ధపౌర్ణమికి ఇచ్చారు. (నాకు ఆనందం నాజన్మ తిథి వైశాఖ పౌర్ణమి.)దానితో ఇంకొక హిందూ పండగసెలవు ఖాళీ.బౌద్ధులకిస్తే జైనులకో. మహావీర జయంతి. మరిసిఖ్ఖులకో దేశమంతా గురునానక్ జయంతి. గాంధీ అనే ఉన్నత కులజునికిస్తే, మరి అంబేద్కరుకో. మరిST లకు ఏమీలేక నిషాదుడని చెప్పబడే వాల్మీకి మహర్షి. లింగాయతులకు కర్ణాటకలో బసవజయంతి. ఒకొకటి రావడంతో హిందువులకు ఒకటి తగ్గింది. అదే ఐలయ్య చెప్పిన "Shrinking space of Hinduism in India"
Lakshminarayana Murthy Ganti But Bank holidays are declared under NI act only.State govts are given free hand to choose from the list-Ganti


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...