ఒక నాదం. ఒక ధ్వని, ఒక శబ్దం, ఒక వర్ణం, ఒక పదం, ఒక అర్థం, ఒక భావన, ఒక పదార్థం . ఇది భారతీయ ఆలోచనా విధానపు మార్గం. పాశ్చాత్య ఆలోచనా విధానం ఒక పదం, ఒక వాక్యం, దాని సత్యాసత్య విచారణ వద్ద ప్రారంభమవుతుంది. మనం నాద బ్రహ్మ అంటే వాళ్ళు దేవుని వాక్యము అంటూ మొదలుపెడతారు.
పరమ శివుడు కైలాసంలో తాండవనృత్యం చేస్తాడు. మహావిష్ణువు దానికి మృదంగం వాయిస్తాడు. లయబద్ధంగా సాగినవరకు అది అది ఆనంద తాండవం. లయతప్పితే అదే విలయ తాండవం. ఇది మృదంగవాద్యము యొక్క, ప్రాముఖ్యత లయకారుడైన పరమశివుడు, శివుడు, రుద్రుడు కావడం ఇక్కడ గమనించవచ్చునును. (ఒక మృదంగ విద్వాంసుని అభినందన సభలోఇది మాగురువుగారు ఇచ్చిన వివరణ.) మన సంస్కృతి పతనాన్ని మన టి.వి. సినిమా ప్రతిబింబిస్తున్నాయి. ఫలితం కనుపిస్తూనే ఉన్నది.
ఇంగ్లీషు మూస - తెలుగు ఆలోచన
ఇంగ్లీషు వాడకం వలన ఫలితాలు
ఇంగ్లీషు వాడకం వలన ఫలితాలు
Happy Birth Day - ఎందుకు? జీవితంలో ఇంకో ఏడాది నిరర్థకంగా జరిగిపోయిందనా? వయస్సు ఇంకో ఏడాది పెరిగందనా? ఆయుష్మాన్ భవ - ఎక్కువ అర్థవంతమైనది . కాదంటారా? ఇది పిల్లలకు. పెద్దలకు Happy living and Happy leaving అనిచెప్పాలేమో!
Merry Christmas and Happy N.Y. ఇది అసలు అర్థంకాదు. విదేశాలలో అయితే ఇది కేవలం వాణిజ్య ప్రకటన , Christmas Sale and After Christmas Grand Reduction sale ఉంటాయి. హాయిగా సెలవుల్లో వచ్చి మీకు అక్కరలేని వన్నీ కొనుక్కోండి. ఇది ఆ సందేశానికి అర్థం. గ్రీటింగ్ కార్డులదగ్గరనుండీ అంతా వాణిజ్యమే.
అసలు అర్థం లేని విష్ RIP. ఇది వెళ్ళినవారికి చెప్పలేంకదా. ఉన్నవారు ఇక శాంతిగా ఉండమనా? ఇది Tomb stones మీద వ్రాసే సందేశం. దేహాత్మభావన - అంటే శరీరమే ఆ వ్యక్తి . ఎప్పుడో judgment day వరకు ఆగాలి. మన కోర్టుల లాంటిదే. వాళ్ళకి యముడే లేడు అన్ని పోర్ట్ ఫోలియోలు వాళ్ళ దేవుడి దగ్గరే ఉంటాయేమో. ఆత్మకు సద్గతి కలగాలి. అని కోరుకోవాలి. ఇంగ్లీష్ లోనే చెప్పాలంటే Bon Voyage (ఆత్మకు ఉర్ధ్వలోకాలకు) ఇంకా అర్థవంతమైనది. తెలుగు తలతో ఇంగ్లీషులో ఆలోచింపవచ్చు.

Ever since the advent of mankind on this Earth, the greatest discovery that has ever been made which is unsurpassable even in future is the location of the soul in the body. There cannot be a greater discovery. - Sadguru Sivananda Murty
Logic is no path to truth just like science based on it. It is alright to design computers and communications. Information is only noise and not signal (truth). It is only an instrumental cause for Electrical power with nature supplying material. While doing so science pollutes nature.
Society is part of nature surrounding you. It has good, bad and all sort of contradiction. Your "I" is the real. Ignore society, its reform is beyond even God. That is the secret of creation.
Servant maids in 99% household are now converts. They refuse to take any coconut preparations from your house because you might have broken it before your in God in temple or at home. Your God mY Satan as per our Pastor's gospel!
Renuka Narayan Gopinath A friend asked me once to give him some material on terrorism. I tried to search for a general and a legal definition of terrorism. The US state department progressively improved its definition of terrorism and the corresponding legislative and legal framework to deal with it. I tried to get some information on India's approach. Whenever there was a terrorist act in India, the government of India had and still has s a standard response Cross-border terrorism. When the western world called it Islamist (see it is not Islamic) terrorism, we invented Hindu terrorism and accuse RSS, BJP. Even yesterday Shinde mentioned he had information about Samjhauta, Malegaon, Mecca Masjid. This they had been saying from years. Where is the action? Where are the charge sheets, trials and convictions. Even thinking about terrorism is linked with secularism politics. We will accuse Sri Lanka Govt's action against LTTE's mutiny as Buddhist terrorism, if it suits our discourse. Naxals call police action by the name Govt. terrorism.Who will take action against whom? Status-quo!
No comments:
Post a Comment